(మార్టూరు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 20
గౌరవ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు ఆశీస్సులతో మార్టూరు గ్రామంలోని 19, 20 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో మార్టూరు మండలం షేక్ అబ్దుల్ రజాక్, బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తొండెపు ఆదినారాయణ, కమ్మ శివ నాగేశ్వరావు, బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కాకోలు వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు సకల ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి గౌతుకట్ల వీరాంజనేయులు, కన్నెగంటి శ్రీనివాసరావు, పోపూరి శ్రీనివాసరావు, 16వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్టా అయ్యప్ప, బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షులు షేక్ మౌలాలి, డీలర్ ఆవుల శ్రీను, మాజీ వైస్ సర్పంచ్ కాకోలు రామారావు తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.