చిన్నగంజాం (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 06
చిన్నగంజాం మండల రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పీవీఎస్ కళ్యాణ్ (50) శనివారం గుండెపోటుతో మరణించారు. ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
గుండెపోటుతో రెవెన్యూ ఉద్యోగి హఠాన్మరణం












