బాపట్ల, 2026-11-20
ప్రధాన లక్ష్యాలు
ప్రధాన లక్ష్యాలు
గ్రామ రహదారుల మెరుగుదల, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు, ఇళ్ల స్థలాలు/గృహ నిర్మాణ సహాయం, రైతులకు పూర్తి మద్దతు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడం, పర్యావరణ పరిరక్షణ, గ్రామ భద్రత శాంతి భద్రతలను మెరుగుపరచడం వంటి అంశాలపై దృష్టి సారిస్తామని మండిపూడి నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే, మీ ఓటుతో మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన నామినేషన్ ను అధికారికంగా సమర్పించారు.


