ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ వివో భారత్‌లో తన కొత్త వివో 80 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. భారీ బ్యాటరీ, జీఐఎస్ కెమెరా వ్యవస్థ, అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, కృత్రిమ మేధ ఆధారిత ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రారంభ ధరను రూ.62,999గా నిర్ణయించింది.
వివో 80లో 7,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. వివో వి సిరీస్‌లో ఇప్పటివరకు అందించిన అతిపెద్ద బ్యాటరీ ఇదే. 90 వాట్ల ఫ్లాష్‌చార్జ్ సపోర్ట్ కూడా ఉంది. 6.59 అంగుళాల 1.5కే అమోలెడ్ డిస్ప్లేను 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో అందించారు. గరిష్ఠంగా 5,000 నిట్స్ ప్రకాశాన్ని డిస్ప్లే అందిస్తుంది.
కెమెరా ఫీచర్లు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ వివో భారత్‌లో తన కొత్త వివో 80 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. భారీ బ్యాటరీ, జీఐఎస్ కెమెరా వ్యవస్థ, అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, కృత్రిమ మేధ ఆధారిత ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చి
ప్రాసెసర్, సాఫ్ట్వేర్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ వివో భారత్‌లో తన కొత్త వివో 80 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. భారీ బ్యాటరీ, జీఐఎస్ కెమెరా వ్యవస్థ, అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, కృత్రిమ మేధ ఆధారిత ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చి
ధర వివరాలు
వివిధ స్టోరేజ్ వేరియంట్లలో ఫోన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి: 8జీబీ 128జీబీ: రూ.62,999 8జీబీ 256జీబీ: రూ.69,999 8జీబీ 512జీబీ: రూ.79,999
స్టెల్లార్ బ్లాక్, హారిజన్ బ్లూ, సన్‌రైజ్ యాంథమ్ రంగుల్లో ఫోన్ లభిస్తుంది. నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.