చీరాల కొత్తపేట బైపాస్ రోడ్డులో ఆర్.టి.ఓ. కార్యాలయం సమీపంలో ఎం.ఎన్. రావు మిలిటరీ హోటల్ ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. చీరాల యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్ ముఖ్య అతిథిగా హాజరై హోటల్‌ను ప్రారంభించారు.
కొత్తపేట బైపాస్ రోడ్డులో ఎం.ఎన్. రావు స్ మిలిటరీ హోటల్ ప్రారంభం
Share:

సారాంశం
చీరాల కొత్తపేట బైపాస్ రోడ్డులో ఆర్.టి.ఓ. కార్యాలయం సమీపంలో ఎం.ఎన్. రావు మిలిటరీ హోటల్ ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. చీరాల యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్ ముఖ్య అతిథిగా హాజరై హోటల్‌ను ప్రారంభించారు.
#ఎం.ఎన్. రావుస్ మిలిటరీ హోటల్#కొత్తపేట బైపాస్ రోడ్డు#చీరాల#హోటల్ ప్రారంభం#మద్దులూరి గౌరీ అమర్నాథ్#M.N.Rao's Military Hotel#Chirala#New Hotel Opening