హైదరాబాద్: శాసనమండలి సభ్యుడు సిరికొండ మధుసూధనాచారి జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
హైదరాబాద్: శాసనమండలి సభ్యుడు సిరికొండ మధుసూధనాచారి జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
భగవంతుడు మధుసూధనాచారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ప్రజలకు సేవలందిస్తూ, రాష్ట్ర ప్రగతిలో ఆయన మరింత చురుకైన పాత్ర పోషించాలని సీఎం ఆకాంక్షించారు.












