తిరుపతి, 7 September
ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీకి టీడీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా ఇన్ఛార్జ్గా ఆయన్ను నియమించారు. ఈ నియామకం ద్వారా జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించనున్నారు.
*నూకసానికి జిల్లా బాధ్యతలు* ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీకి టీడీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఇన్ఛార్జ్గా ఆయన్ను నియమించింది. జిల్లాలో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, కూటమి పార్టీలను సమన్వయం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. మరోవైపు జనసేన సైతం సమన్వయ కమిటీని ప్రకటించిన విషయం తెలిసిందే.


