శంకర్పల్లిలో భారీ చిట్ఫండ్ మోసం: 48 మంది నుంచి రూ.3.62 కోట్లు వసూలు చేసిన నిందితుడు అరెస్ట్ శంకర్పల్లి రైల్వే స్టేషన్ రోడ్డుకు చెందిన సుధాకర్, అతని భార్య లక్ష్మి, మరికొందరు సహచరులు కలిసి 2021 నుంచి 2024 మధ్య కాలంలో చిట్ఫండ్ పథకం పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
[object Object] [object Object] [object Object] [object Object]

