తిరుపతి, 7 September
తిరుపతి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 275 అర్జీలు అందాయి. కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అర్జీలను స్వీకరించి, సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్ఏ గడువు దాటకుండా, అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
*తిరుపతి కలెక్టరేట్‌కు 275 అర్జీలు* తిరుపతి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 275 అర్జీలు అందాయి. కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అర్జీలను స్వీకరించి, సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్ఏ గడువు దాటకుండా, అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రెవెన్యూ శాఖకు 152 అర్జీలు వచ్చాయి.

