ఏలూరు, 18-07-2026
కైకలూరు నియోజకవర్గంలో డ్వాక్రా సంఘాల సభ్యులకు ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు 'మన డబ్బులు మన లెక్కలు' అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. APM శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
కైకలూరు మండలం కైకలూరు పట్టణం, శ్యామలంపురం గ్రామాల్లో డ్వాక్రా సంఘాల సభ్యులకు 'మన డబ్బులు మన లెక్కలు' అనే అవగాహన కార్యక్రమం APM శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో కైకలూరు ఏఎంసీ చైర్మన్ పెనుమత్స శ్రీనాథ్ రాజు, నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకురాలు, క్లస్టర్ 5 ఇంచార్జ్ పోలవరపు లక్ష్మీరాణి, కైకలూరు ఎంపీపీ అడవి కృష్ణ, వైస్ ఎంపీపీ మంగినేని రామకృష్ణ, కైకలూరు ఏం సి డైరెక్టర్ ఉస్మాన్, కైకలూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పడమట వాసు, బీజేపీ నాయకురాలు కళ్యాణి, గణపతి పాల్గొన్నారు.
Voa, vo, ec సంఘ సభ్యులు కూడా ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.












