నాగలాపురం మార్కెట్, నాగలాపురం (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 06
నాగలాపురం మార్కెట్లో ఆదివారం మాంసం ధరలు స్వల్పంగా పెరిగాయి. బాయిలర్ చికెన్ కిలో రూ.220, నాటుకోడి మాంసం కిలో రూ.400 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. ఈ ధరలు స్థానిక వ్యాపారుల నిర్ణయం మేరకు అమలులో ఉన్నాయి.
నాగలాపురంలో మాంసం ధరలు ఇలా..! నాగలాపురం మార్కెట్లో కోడి మాంసం ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. బాయిలర్ చికెన్ కిలో రూ.220, లింగాపురం కోడి మాంసం కిలో రూ.340, నాటుకోడి మాంసం రూ.400గా విక్రయిస్తున్నారు. పార్టీల కిలో రూ.800 పలుకుతోంది. 30 గుడ్ల ట్రే ధర రూ.174గా ఉంది. స్థానిక వ్యాపారులు చిన్నా మాంసం ధరలను అనుసరించి విక్రయాలు చేస్తున్నారు.












