
కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ రోగులకు శుభవార్త అందించింది, 137 రకాల క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేయడంతో వాటి ధరలు గణనీయంగా తగ్గాయి.

కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ రోగులకు శుభవార్త అందించింది, 137 రకాల క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేయడంతో వాటి ధరలు గణనీయంగా తగ్గాయి.

ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భ జలాల నాణ్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర భూగర్భ జల బోర్డు () 2026 నివేదిక ప్రకారం, రాష్ట్రంలోని 358 ప్రాంతాల్లో నైట్రేట్ స్థాయిలు

ఈ రెండు కేంద్రాలపై సుమారు 500 మంది పేద కిడ్నీ రోగులు ఆధారపడుతున్నారు.

పిల్లల్లో చక్కెర వినియోగం శరీరంలో కొవ్వు పేరుకుపోవడంపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే ఈ ప్రభావం పిల్లల లింగం, చక్కెర తీసుకునే వయసును బట్టి

చీరాల పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన మొగిలి బాబ్జి బ్రెయిన్ స్ట్రోక్ తో గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చీరాల శాసనసభ్యు

క్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. 137 రకాల క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్ పరిమితి విధించడంతో వాటి కొత్త ధరలు నేటి నుంచి అమల

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో కొలెస్ట్రాల్, కొవ్వు పేరుకుపోయి ప్లాక్ ఏర్పడటం వల్ల రక్తనాళాలు ఇరుకుగా మారి గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అయితే చెడు క

ప్రపంచవ్యాప్తంగా 11 నుంచి 17 ఏళ్ల వయసున్న కౌమారదశ పిల్లల్లో ప్రతి నలుగురిలో ఒకరు వారంలో ఒక్కరోజు కూడా కనీసం 60 నిమిషాల శారీరక శ్రమ చేయడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస

దేశవ్యాప్తంగా అమూల్ తన పాల ఉత్పత్తులైన నెయ్యి, వెన్న ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరల పెంపుతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. కొత్త ధరలు ఇప్పటికే అమల్ల

ప్రపంచవ్యాప్తంగా కౌమారదశలో ఉన్న పిల్లల్లో ప్రతి నలుగురిలో ఒకరు రోజుకు కనీసం 60 నిమిషాల శారీరక వ్యాయామం చేయడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ () తాజా అంచనాలు వెల్లడించ

దేశంలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, దాని ప్రభావంతో ప్రజలకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి

ప్రజారోగ్య సేవలను మెరుగుపరిచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ () కీలక ముందడుగు వేసింది. భారత్‌కు చెందిన వాధ్వానీ ఏఐ కార్యక్రమంతో దక్షిణ-తూర్పు ఆసియా ప్రాంతీయ కార్యాలయం

రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్‌కు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి, అతడి కుడి కాలును పూర్తిగా తొలగించా

దేశంలో వాయు కాలుష్యం కారణంగా పెరుగుతున్న శ్వాసకోశ, గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కాలుష్య ప్రభావంతో ఆసుపత్రులకు వస్త

కూరగాయలను కోసిన తర్వాత కడగడం వల్ల వాటిలోని పోషకాలు, ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్లు, ఖనిజ లవణాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన

భారతదేశంలో ప్రోటీన్ గురించి చర్చ కేవలం సప్లిమెంట్లకే పరిమితం కాకుండా, ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండే రోజువారీ ఆహారంలోనే పోషక విలువలను పెంచే మార్గాలను అన్వేషి

ఆసుపత్రి ఖర్చుల భారాన్ని తగ్గించడంలో క్యాష్‌లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సదుపాయం ద్వారా, బీమా పాలసీ నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన వైద్య ఖ

పోషకాహార లోపాలు, రక్తహీనత, అధిక మద్యపానం మెదడులోని సిరల్లో రక్తం గడ్డకట్టే సమస్యకు (సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ సీవీటీ) సంబంధించిన ప్రమాద కారకాలుగా ఉండవచ్చని బె

పిల్లలకు అర్ధరాత్రి అధిక జ్వరం, శ్వాస ఇబ్బందులు, ఫిట్స్ వంటి అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా సరైన వైద్య సహాయం అందించేందుకు మణిపాల్ ఆస్పత్రు

భారతదేశంలో పక్షవాతం (స్ట్రోక్) ముప్పును తగ్గించాలంటే పొగాకు వినియోగాన్ని నియంత్రించడంతో పాటు, దానిని మానేయాలనుకునే వారికి నిరంతర వైద్య సహాయం అందించాలని ఆరోగ్య న