
చీరాలలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మహిళల భద్రత, శక్తి యాప్ వినియోగం, సైబర్ నేరాల నివారణ, ఆపరేషన్ దండాయన్ ద్వారా మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, డీఎస్పీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు.



















