
చమండనూనఎంపడఓగొండపిఘించ.ఇటపదిమచేినటి..పూనదేిథనంోఈనిమంజిగింది.పశంజిజడ.పి.మఖనిహిిి.చింజిజై1నఈనిమఉజచేశ.

చమండనూనఎంపడఓగొండపిఘించ.ఇటపదిమచేినటి..పూనదేిథనంోఈనిమంజిగింది.పశంజిజడ.పి.మఖనిహిిి.చింజిజై1నఈనిమఉజచేశ.

కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని పోలింగ్ బూత్ 187ను ఎమ్మార్వో మాధవి లత బుధవారం సందర్శించారు. ఎస్ఐర్ (SIR) డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, అర్హులను ఓటర్లుగా నమోదు చేయాలని ఆమె బీఎల్వోలను ఆదేశించారు.

రాష్ట్రంలో బీసీల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల సమర్థ అమలు లక్ష్యంగా బీసీ నవ చైతన్య వేదిక చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర బుధవారం బాపట్ల జిల్లాలోని పలు మండలాల్లో సాగింది. ఈ యాత్రలో భాగంగా కర్లపాలెం, పిట్లవానిపాలెం, చెరుకుపల్లి, నగరం, నిజాంపట్నం మండలాల తహసీల్దార్లను కలిసి బీసీ వర్గాల సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పార్టీ విజయం సాధించాలని ఆయన పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. పనితీరు ఆధారంగానే పదవులు కేటాయిస్తామని, 2029లో మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బీసీనవచైతన్యవేదిక,బహుజనమహాసేనవ్యవస్థాపకఅధ్యక్షుడుశీలంవెంకటేశ్వర్లుఆధ్వర్యంలోనిర్వహిస్తున్న" రాష్ట్రవ్యాప్తంగా ప్రజాచైతన్యయాత్ర"రాష్ట్రవ్యాప్తంగాకొనసాగుతోంది.ప్రజాసమస్యలపరిష్కారం,బీసీలకుచట్టసభల్లోరిజర్వేషన్లతోకూడినప్రాతినిధ్యం,బహుజనులకురాజ్యాధికారంసాధించడమేయాత్రప్రధానలక్ష్యాలనినిర్వాహకులుతెలిపారు.ఈయాత్రలోభాగంగారాష్ట్రంలోని28జిల్లాలకలెక్టర్లు,170నియోజకవర్గాలఆర్డీవోలు,అన్నిమండలాలతహసీల్దార్లకు15డిమాండ్లతోకూడినవినతిపత్రాలనుఅందజేస్తున్నారు.

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా బి. ఉమామహేశ్వర్ 64 మంది అర్జీదారుల సమస్యలను ఆలకించారు. వారి వినతిపత్రాలను పరిశీలించి, చట్ట పరిధిలో వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

1950ప్రెసిడెన్షియల్ఆర్డర్లోనిక్లాజ్–3నురద్దుచేసి,క్రైస్తవమతాన్నిఅనుసరిస్తున్నషెడ్యూల్డ్కులాలవారికికూడాఎస్సీహోదాకల్పించాలనిడిమాండ్చేస్తూదళిత దళిత బహుజనపార్టీఆధ్వర్యంలోసోమవారంచీరాలగడియారస్తంభంసెంటర్లోనిరసనకార్యక్రమంనిర్వహించారు.పార్టీజిల్లాఅధ్యక్షుడుషేక్జిలానిఆధ్వర్యంలోజరిగినఈకార్యక్రమంలోనాయకులు,కార్యకర్తలుపెద్దసంఖ్యలోపాల్గొన్నారు.

బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయం ఆధ్వర్యంలో, ఆర్కే ఓరియంటల్ హైస్కూల్ లో విద్యార్థులకు శక్తి యాప్ వినియోగం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ప్రాముఖ్యతను, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలను పోలీసులు వివరించారు.

బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని పందిళ్ళపల్లి MPPS స్కూల్లో శక్తి టీం సభ్యురాలు సిహెచ్. సునీత విద్యార్థులకు 'గుడ్ టచ్ & బ్యాడ్ టచ్' మరియు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు హెల్మెట్ కొనివ్వాలని, వారిని తప్పకుండా ధరించేలా ప్రోత్సహించాలని ఆమె సూచించారు.

క్రాంతి మాదిగ బలవన్మరణం కేసులో కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుతో పాటు సంబంధిత పోలీసు అధికారులను వెంటనే అరెస్ట్ చేసి, ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని తగిన సెక్షన్లను నమోదు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. వీడియో ఆధారాలు ఉన్నా చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

కోరాంతిమాదిగబలవనోమరణంకేసులోకృషోణలంకమాజీలో లో సీఐ నాగరాజుతోపాటుసంబంధితపోలీసుఅధికారులనువెంటనేఅరెసోటోచేసి,ఎసోసీ,ఎసోటీచటోటంలోనితగినసెకోషనోలనునమోదుచేయాలనిదళితహకోకులపరిరకోషణసమితిరాషోటోరఅధోయకోషుడునీలంనాగేందోరరావుడిమాండ్మాండోచేశారు.ఆదివారంవిజయవాడలోనిసీపీఈకారోయాలయంలోనిరోవహించినసమావేశంలోఆయనఈమేరకుమాటోలాడారు.

విద్యా, వైద్య, శాంతి కార్యక్రమాలకు రోటరీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు 3150 రోటరీ జిల్లా మాజీ గవర్నర్ తాళ్ల రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఆదివారం వేటపాలెం రోటరీ కమ్యూనిటీ హాల్లో జరిగిన 2026-27 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఆంధ్ర ఎవాంజెలికల్ లూథరన్ చర్చ్ (AELC) అడ్మినిస్ట్రేటర్ జోసెఫ్ పి.ఎస్. ఉత్తర్వుల మేరకు చీరాలలోని సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చికి నూతన అడ్హాక్ కమిటీని పునర్వ్యవస్థీకరించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదివారం సంఘ కాపరి రెవరెండ్ పిల్లి దేవదాసు కమిటీ సభ్యులను పరిచయం చేశారు. గత కమిటీని మరింత సమర్థవంతంగా పనిచేసేలా, ఎన్నికల నిర్వహణ, భూముల పరిరక్షణ లక్ష్యాలతో ఈ కొత్త కమిటీని ఏర్పాటు చేశారు.

ఆంధ్ర ఎవాంజెలికల్ లూథరన్ చర్చ్ (AELC) అడ్మినిస్ట్రేటర్ జోసెఫ్ పి.ఎస్. ఉత్తర్వుల మేరకు చీరాలలోని సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చికి నూతన అడ్హాక్ కమిటీని పునర్వ్యవస్థీకరించారు. ఈ మేరకు నెం.112/Gen/26, తేదీ 26-06-2026న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ సభ్యులను ఆదివారం సంఘ కాపరి రెవరెండ్ పిల్లి దేవదాసు సంఘమునకు పరిచయం చేశారు.

మానవ హక్కుల పరిరక్షణ, సమాజ సేవలో నిరంతరం ముందుండే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) తన నాలుగవ వార్షికోత్సవాన్ని అత్యంత ఘనంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకల నేపథ్యంలో విజయవాడలో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అమితినేని అమర్ బాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నేషనల్ చైర్మన్ శ్రీకాంత్ చెన్నుపాటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

బీసీ నవచీరాలైతనయూమనయ వేదూఓనయూమనక, బహయూమనజన మహాసేన వయూమనయవసయూమనథాపక అధయూమనయకయూమనషయూమనడయూమన శీలం వూంకటేశయూమనవరైటసయూమనలయూమన ఆధయూమనవరైటసయూమనయంలో " కయూమనరైటసౌనయూమన హయూమన పయూమనరైటసజా చీరాలైతనయూమనయ యాతయూమనరైటస" రైటసాషయూమనటయూమనరైటసవయూమనయాపయూమనతంగా కొనసాగయూమనతోందూఓనయూమన. పయూమనరైటసజా సమసయూమనయల పరైటసూఓనయూమనషయూమనకారైటసం, బీసీలకయూమన చీరాలటయూమనటసభలయూమనలో రైటసూఓనయూమనజరైటసయూమనవేషనయూమనలతో కూడూఓనయూమనన పయూమనరైటసాతూఓనయూమననూఓనయూమనధయూమనయం, బహయూమనజనయూమనలకయూమన రైటసాజయూమనయాధూఓనయూమనకారైటసం సాధూఓనయూమనంచీరాలడమే ఈ యాతయూమనరైటస పయూమనరైటసధాన లకయూమనషయూమనయాలయూమనగా నూఓనయూమనరైటసయూమనవాహకయూమనలయూమన తూలూఓనయూమనపారైటసయూమన.

వేటపాలెం రోటరీ క్లబ్ విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తూ, శుక్రవారం బీబీహెచ్ హైస్కూల్ లో 6వ తరగతి చదువుతున్న 34 మంది విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను పంపిణీ చేసింది. సత్యనారాయణ రైస్ మిల్ అధినేత తెల్లబాటి వెంకటేశ్వరరావు సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.

చీలజీఎెలేఆంచిశుంిజడసెంటలఎెలేబండఉేశుుిజడలిఆంులంలంగలిశు.ఈసంభంగటజీలు,జససలు,అభిధిఅంశలైఇుుుులుసుీఘంగచచించు.

చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఇన్చార్జి ఎస్సై ఏ. హరిబాబు విద్యార్థులకు శక్తి యాప్ వినియోగం, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత, ఆపరేషన్ దండాయన్ ద్వారా మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేధింపులపై వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.

చీరాలలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మహిళల భద్రత, శక్తి యాప్ వినియోగం, సైబర్ నేరాల నివారణ, ద్వారా పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు, డీఎస్పీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.