
చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల ధృవీకరణ ప్రక్రియను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు పర్యవేక్షించారు. పలు సచివాలయాలను సందర్శించి, అధికారులకు కీలక సూచనలు చేశారు.



















