బాపట్ల, 2026-09-06
చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదినారాయణపురంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా వృద్ధురాలి పట్ల సీఐ శశి కుమార్ దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తక్షణం స్పందించి, సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
ఆదినారాయణపురం ఘటనపై ఎస్పీ సమగ్ర విచారణ


