బాపటల జిలలా కారంచేడు శరీ వాసవి కనయకా పరమేశవరి అమమవారి దేవసథానంలో దసరా నవరాతరులు ఘనంగా జరుగుతుననాయి. నవరాతరులలో భాగంగా అమమవారికి సరసవతి అలంకరణ చేశారు. అనంతరం మహిళలతో పరతయేక కుంకుమ పూజ నిరవహించారు.
ఆరయవైశయ యువజన సేవా సంఘం యూత ఆధవరయంలో దేవసథానానికి వచచిన భకతులకు లకకీ డరా నిరవహించారు. ఈ లకకీ డరాలో విజేతలుగా నిలిచిన వారికి ఆకరషణీయమైన బహుమతులు అందజేశారు. ఈ కారయకరమం భకతులచేత విశేష ఆదరణ పొందింది. దేవసథాన అరచకులు ఏవీఎస సుబరమణయ శాసతరి, శివరామకృషణమూరతి అమమవారి విశిషటతను భకతులకు వివరించారు. అనంతరం భకతులందరికీ తీరథ పరసాదాలు అందజేశారు. దసరా నవరాతరుల సందరభంగా ఆలయంలో పరతయేక పూజా కారయకరమాలు కొనసాగుతుననాయి.












