Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 06
శాకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం సాధ్యమవుతుందని పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ ప్రచారం నిర్వహించింది. మాంసాహారం వలన 159 రకాల రోగాలు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ () వెల్లడించిందని, ప్రపంచ మేధావులు చాలామంది శాకాహారులేనని వారు తెలిపారు.
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం శాకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం గ్రుడ్డుతో సహా మాంసాహారం తినడం వలన 159 రకాల రోగాలు వస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ప్రపంచ మేధావులంతా శాకాహారులే. మానవులు ఆచరించవలసిన అత్యంత ఉదాత్తమైన మరియు మహోన్నతమైన ధర్మం "అహింస", భారతదేశం ప్రపంచ దేశాల కిచ్చిన మహాద్భుత బహుమతి అహింసా పరమో ధర్మ:- ధర్మాన్ని నీవు ఆచరిస్తే నీవు ఆచరించిన ధర్మం నిన్ను కాపాడుతుంది. అంటే నీవు ఏమి ఇస్తావో తిరిగి దానినే పొందుతావు. ఇది తిరుగులేని న్యాయ సూత్రం... అహింస గురించి వివిధ మతాల సందేశం ఎవరైతే సకల జీవ కోటిలో నన్ను చూడ గలుగుదురో వారే నా ప్రియ భక్తులు నేను వేరే, జీవరాశి వేరే అనే ద్వంద్వ భావాన్ని వీడండి. మూగ జీవులను చంపకు, అలా చంపిన అమాయక జీవి మాంసాన్ని తినకు, నీవు సైతాన్కు బానిస అవగలవు. ఎందుకంటే అది దుఃఖంతో కూడిన మార్గం. పరమాత్మ ఆజ్ఞలో జీవించు.భూమిపై సంచరించు జంతువులుగానీ, ఆకాశంలో రెక్కలతో ఎగురు పక్షులుగానీ, సృష్టిలో సమస్తము మీ వంటివే నా ఒకే ఒక కోరిక... నా ఒక్కగానొక్కు కల అహింసాయుతమైన భూలోకం యొక్క సంపూర్ణ సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించడానికి ధ్యాన ప్రచారాన్ని ఆకాహార ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలి. "సకల జంతుజాతి అంతకూడా మనలాంటి ఆత్మస్వరూపాలే" అని మానవులు తెలుసుకొని తీరాలి. "మానవులకు సరియైన, శాస్త్రీయమైన ఆహారం. శాకాహారమే" అని మానవులు అందరూ గుర్తించి తీరాని.

