సారాంశం
సవరణగరమంలోనపరభువహమయోవైదయశలుగరమనయులుమసంపోటచననరయణ,మలెంపటవీరరఘవయయలువైదయపరరలనుఅందజేశరు.హమయోవైదయులురోగులుసేవచేయడనముసదధంగఉననమనెలపరు.
ముఖ్య విషయాలు
- 1Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 31 సవరణగరమంలోనపరభువహమయోవైదయశలుగరమనయులుమసంపోటచననరయణ,మలెంపటవీరరఘవయయలువైదయపరరలనుఅందజేశరు.హమయోవైదయులురోగులుసేవచేయడనముసదధంగఉననమనెలపరు.
- 2స్వర్ణ గ్రామంలోని ప్రభుత్వ హామియో వైద్యశాలకు గ్రామ నాయకులు మాలెంపాటి చిన నారాయణ, మాలెంపాటి వీరరాఘవయ్యలు హామియో మందులను పంపిణీ చేసే ప్లాస్టిక్ బాటిళ్లను ఉచితంగా అందజేశారు.
- 3ఈ సందర్భంగా హామియో వైద్యులు డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, రోగులకు ఇబ్బంది కలగకుండా తాము ఎలాంటి సహాయాన్నైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
- 4ఈ కార్యక్రమంలో కట్ట.రాజు పాల్గొన్నారు
Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 31
సవరణగరమంలోనపరభువహమయోవైదయశలుగరమనయులుమసంపోటచననరయణ,మలెంపటవీరరఘవయయలువైదయపరరలనుఅందజేశరు.హమయోవైదయులురోగులుసేవచేయడనముసదధంగఉననమనెలపరు.
స్వర్ణ గ్రామంలోని ప్రభుత్వ హామియో వైద్యశాలకు గ్రామ నాయకులు మాలెంపాటి చిన నారాయణ, మాలెంపాటి వీరరాఘవయ్యలు హామియో మందులను పంపిణీ చేసే ప్లాస్టిక్ బాటిళ్లను ఉచితంగా అందజేశారు.
ఈ సందర్భంగా హామియో వైద్యులు డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, రోగులకు ఇబ్బంది కలగకుండా తాము ఎలాంటి సహాయాన్నైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కట్ట.రాజు పాల్గొన్నారు