వెలగపూడి (క్రౌన్ హ్యూమన్ రైట్స్) ఆగస్టు 11
ఆంరపరదేశ హౌసింగ శఖ నూన కరదరశిగ కొరపటి హెపసీ ల సవీకరించర. వెగపూడి సచివంో ఆమె అికరికంగ న పదవీ లన చేపటటర. ఈ సందరభంగ, హౌసింగ శఖ చేపడనన కరకరమపై అికరో ఆమె సమీకష నిరవహించర.
ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ శాఖ నూతన కార్యదర్శిగా కొర్లపాటి హెప్సీబా బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలో ఆమె అధికారికంగా తన పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా, హౌసింగ్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
అధికారుల శుభాకాంక్షలు
కొత్త కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కొర్లపాటి హెప్సీబాకు పలువురు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. శాఖ కార్యకలాపాల పురోగతి, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించినట్లు సమాచారం.










