ఏలూరు, 2026-07-21
ఏలూరు జిల్లా, మండవల్లి మండలం, దెయ్యం పాడు సెంటర్లో దెయ్యం పాడు గ్రామానికి చెందిన సైదు నాగరాజు, అద్దయ, అనువర్ల సహకారంతో నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ ఏర్పాటు వలన నేరాల నియంత్రణతో పాటు, నేరాలను త్వరగా చేధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఏలూరు జిల్లా, మండవల్లి మండలం, దెయ్యం పాడు సెంటర్లో దెయ్యం పాడు గ్రామానికి చెందిన సైదు నాగరాజు, అద్దయ, అనువర్ల సహకారంతో నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను గౌరవనీయులైన కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మండవల్లి ఎస్సై, దెయ్యం పాడు గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సీసీ కెమెరాల ఏర్పాటు వలన నేరాలు నియంత్రణ, నేరాలను త్వరగా చేదించడం, గ్రామాల్లో, పట్టణాల్లో సేఫ్ సిటీ, సేఫ్ విలేజ్ భావనను బలోపేతం చేయవచ్చని తెలిపారు.











