మార్తూరు, 2026-06-05
NSP ఆయకట్టు పరిధిలో జరుగుతు్ ు స్థాిక శాససభ్యులు సాంబశివరావు బుధవారం పరిశీలించారు. పుల పురోగతిి అధికారుల ుంచి అడిగి తెలుసుకు్ారు.
NSP ఆయకట్టు పరిధిలో ఆధునికీకరణ చేపట్టిన కాలువను స్థానిక శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు పరిశీలించారు. కాలువ ఆధునికీకరణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నాణ్యతతో పనులు పూర్తి చేయాలి
పనులు నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను సూచించారు. ఆయకట్టు పరిధిలోని రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.












