సారాంశం
హైదరాబాద్: ఇటీవల ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని డిశ్చార్జి అయి, హైదరాబాద్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విద్య-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం పరామర్శించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ముఖ్య విషయాలు
- 1డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేష్
హైదరాబాద్: ఇటీవల ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని డిశ్చార్జి అయి, హైదరాబాద్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విద్య-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం పరామర్శించారు.
- 2పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
- 3ఇటీవల ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని డిశ్చార్జి అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను, హైదరాబాద్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను విద్య-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం పరామర్శించారు.
- 4పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చిన లోకేష్..
హైదరాబాద్: ఇటీవల ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని డిశ్చార్జి అయి, హైదరాబాద్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విద్య-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం పరామర్శించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇటీవల ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని డిశ్చార్జి అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను, హైదరాబాద్‌లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను విద్య-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం పరామర్శించారు.
పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చిన లోకేష్.. ``పవనన్న మీరు త్వరగా కోలుకోవాలి`` అని ఆకాంక్షించారు. వైద్యుల సూచనలు పాటించాలని, వీలైనంత మేరకు విశ్రాంతి తీసుకోవాలని లోకేష్ సూచించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భుజానికి అయిన గాయం, తలెత్తిన సమస్యలు, జరిగిన శస్త్ర చికిత్స గురించి లోకేష్ అడిగి తెలుసుకున్నారు.