పర్చూరు: ఉప్పుటూరు గ్రామంలో గురువారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు కష్టకాలంలో ఆసరా లభించింది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు కొల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ షంషుద్దీన్, నేతలు హుస్సేన్, ఆంజనేయులు ప్రమాద స్థలాన్ని సందర్శించారు.
ఉప్పుటూరు గ్రామంలో గురువారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు కష్టకాలంలో ఆసరా లభించింది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు కొల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ షంషుద్దీన్, నేతలు హుస్సేన్, ఆంజనేయులు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.












