బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా ఎస్. సుబ్బారావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ సుబ్బారావు తెలిపారు.
బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా ఎస్. సుబ్బారావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ సుబ్బారావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.












