సారాంశం
కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో ఆదివారం పోలింగ్ స్టేషన్ 187ను ఏఈఆర్వో, ఎమ్మార్వో మాధవి లత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎస్ఐఆర్ (SIR) డిజిటలైజేషన్ ప్రక్రియను బీఎల్వోలు మరింత వేగవంతం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయాలని, ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తూ నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ముఖ్య విషయాలు
- 1కారంచేడు: స్వర్ణ గ్రామంలో పోలింగ్ స్టేషన్ ను సందర్శించిన ఏఈఆర్వో, ఎమ్…
కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో ఆదివారం పోలింగ్ స్టేషన్ 187ను ఏఈఆర్వో, ఎమ్మార్వో మాధవి లత సందర్శించారు.
- 2కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో ఆదివారం పోలింగ్ స్టేషన్ 187ను ఏఈఆర్వో, ఎమ్మార్వో మాధవి లత సందర్శించారు.
- 3ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎస్ఐఆర్ (SIR) డిజిటలైజేషన్ ప్రక్రియను బీఎల్వోలు మరింత వేగవంతం చేయాలని సూచించారు.
- 4అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయాలని, ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తూ నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Rajanna Sircilla/Sircilla (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 12
కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో ఆదివారం పోలింగ్ స్టేషన్ 187ను ఏఈఆర్వో, ఎమ్మార్వో మాధవి లత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎస్ఐఆర్ (SIR) డిజిటలైజేషన్ ప్రక్రియను బీఎల్వోలు మరింత వేగవంతం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయాలని, ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తూ నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో ఆదివారం పోలింగ్ స్టేషన్ 187ను ఏఈఆర్వో, ఎమ్మార్వో మాధవి లత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎస్ఐఆర్ (SIR) డిజిటలైజేషన్ ప్రక్రియను బీఎల్వోలు మరింత వేగవంతం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయాలని, ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహిస్తూ నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.