చీరాల, 11 September
సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు గ్రహీత బేతాళ సాల్మన్ రాజును కళాశాల బృందం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం, దుశ్శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు.
బేతాళ సాల్మన్ రాజుకు ఘన సన్మానం












