మక్తల్ లో ఉదయం 3 గంటల సమయంలో జరిగిన ఘటనపై విచారణ ప్రారంభమైంది. కుటుంబ సభ్యుల నుండి ఫిర్యాదు అందలేదు.
సెంట్రల్ ఫారెనిక్స్ నుండి నిపుణులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నాగపూర్ నుండి వచ్చిన నిపుణులు, భారతదేశంలోని అత్యంత అధునాతన సంస్థలలో ఒకటిగా పరిగణించబడుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించి కొన్ని రోజుల్లో పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి. గత 2015 ఏసీబీ కేసులో కీలకమైన ఆధారాలు పోయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
2021 లో మొత్తం మెటీరియల్ కోర్టుకు సమర్పించామని, కొంతమంది పోలీసులను బద్నామ్ చేస్తున్నారని అధికారులు తెలిపారు.










